Author: Thalla Lokesh
-
SIPలో పెట్టుబడి యొక్క ప్రయోజనాలు…!
SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అనేది మ్యూచువల్ ఫండ్‌లలో స్థిరమైన వ్యవధిలో ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి చేయడానికి అనువైన విధానం. ఇది మార్కెట్‌లో అస్థిరతను సమర్థవంతంగా ఎదుర్కొని, పొదుపు అలవాటును పెంచే ప్రణాళికబద్ధమైన పెట్టుబడి వ్యూహంగా పనిచేస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో, సరైన పెట్టుబడి ప్రణాళికను అనుసరించడం అత్యంత అవసరం. SIP ద్వారా మీరు మీ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను నిర్ధేశించుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడులతో పోలిస్తే, SIP పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక లాభాలను…
-
ఫిబ్రవరి 20 నుండి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్….కొత్త ఛార్జీలు, కండీషన్లు ఇవే!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒక ప్రముఖమైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank), క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలకమైన కొత్త మార్పులు ప్రకటించింది. ఈ మార్పులు ఫిబ్రవరి 20, 2025 నుండి అమలులోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది. క్రెడిట్ కార్డు యూజర్లకు ఈ మార్పులు ఎంతవరకు ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాల్సిన సమయం ఇది. అలా అయితే, ఈ కొత్త మార్పులను మరియు వాటి వల్ల వచ్చే ప్రభావాలను మనం…
-
స్టాక్ మార్కెట్‌లో డే ట్రేడింగ్: ప్రారంభదశలో ఉన్నవారికి మార్గదర్శకాలు
స్టాక్ మార్కెట్‌లో డే ట్రేడింగ్ అనేది ఒకే రోజు స్టాక్స్ కొనుగోలు చేసి అమ్మే ప్రక్రియ. ఇది ఎక్కువ మోతాదులో రిస్క్ ఉన్నప్పటికీ, సరైన వ్యూహం పాటిస్తే లాభదాయకమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న వారు ఈ వ్యాపారంలో విజయవంతం కావడానికి సరైన వ్యూహాన్ని, క్రమశిక్షణను పాటించడం అవసరం. డే ట్రేడింగ్ అంటే ఏమిటి? డే ట్రేడింగ్‌లో, ట్రేడర్లు ఒకే రోజు స్టాక్స్‌ను కొని, ధర పెరిగినపుడు అమ్మడం ద్వారా తక్కువ సమయంలో లాభాలు…
-
త్వరలో 48% వృద్ధి సాధించే అవకాశం ఉన్న 5 టాప్ స్టాక్స్ – ప్రముఖ కంపెనీలు లిస్ట్‌లో!
దేశంలోని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఫిర్మ “స్టాక్ రిపోర్ట్స్ ప్లస్”, 2025 లో అధిక వృద్ధి చూపించే 5 స్టాక్స్ ను ప్రకటించింది. ఈ స్టాక్స్, వివిధ కేటగిరీల్లో (లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్) ఉండే ఇన్వెస్టర్లకు 48% వరకు రాబడి ఇచ్చే అవకాశమున్నాయి. అయితే, స్టాక్ మార్కెట్ ఎప్పుడూ అస్థిరంగా ఉండటంతో, ఇన్వెస్టర్లు తమ రిస్క్ ప్రొఫైల్ కు అనుగుణంగా మదుపు చేయడం ఉత్తమం. 1. ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ (Small Cap)…
-
Fixed Deposits: ఎఫ్డీలపై 9.10 శాతం కొత్త వడ్డీ రేటు.. ఈ 9 బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటు 9.10శాతం.. మార్కెట్ ఇదే అత్యధికం..
నిర్ణీత సమయానికి వడ్డీతో కలిపి పెట్టుబడిని తిరిగి అందించడం మనకు చాల లాభదాయకంగా ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఒకే విధమైన వడ్డీ అందించవు. కాబట్టి మనకు నమ్మకమైన, వడ్డీ ఎక్కువగా వచ్చే బ్యాంకులను ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రస్తుతం ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ( Utkarsh Small Finance Bank) ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 9.10 శాతం, ఇతరులకు 8.5 శాతం వడ్డీని అందిస్తున్నారు. ప్రజలందరి నమ్మకమైన మరియు సురక్షితమైన…